VIDEO: ఫ్రీ బస్సెక్కి వెళ్లిపోయిన భార్య.. భర్త వీరంగం

192892చూసినవారు
కర్ణాటకలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకా చిక్కసంద్రలో ఇటీవల ఓ మహిళ ఫ్రీ బస్సు ఎక్కి, తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో భర్త నాగం ఆగ్రహంతో ఊగిపోయాడు. దీనికి KSRTC సిబ్బంది కారణమని భావించి, వారిపై కత్తితో దాడికి యత్నించాడు. స్థానికులు అతడిని అడ్డుకుని కత్తి తీసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్