డ్రై ఫ్రూట్స్ ఏ మోతాదులో తినాలంటే

51చూసినవారు
డ్రై ఫ్రూట్స్ ఏ మోతాదులో తినాలంటే
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైఫ్రూట్స్ ను ఎక్కువ తింటే మంచిది కాదట. వాటిని రోజు ఏ మోతాదులో తీసుకోవాలంటే 4-7 బాదం గింజలు, 3-4 వాల్ నట్స్, 1-2 ఖర్జూరాలు, 20 గ్రా పిస్తా, 4 జీడిపప్పు గింజలు, గుప్పెడు కిస్మిస్ వీటి వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడవు. జీవక్రియ చురుగ్గా ఉంటుంది గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మ సౌందర్యానికి సహకరిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్