చంద్రబాబుపై మరో 10 కేసులు: విజయసాయిరెడ్డి

194869చూసినవారు
చంద్రబాబుపై మరో 10 కేసులు: విజయసాయిరెడ్డి
ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదు అవుతాయని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారని నెల్లూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు విమర్శించారు. దీనిపై విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1గా ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని, విదేశాల్లో ఆస్తులు కొన్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్