ఎల్విష్ యాదవ్‌పై కేసు నమోదు

68చూసినవారు
ఎల్విష్ యాదవ్‌పై కేసు నమోదు
బిగ్ బాస్ (హిందీ) OTT 2 విజేత ఎల్విష్ యాదవ్, సింగర్ రాహుల్ యాదవ్‌పై కేసు నమోదు అయింది. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా బాద్‌షాపూర్ స్టేషన్‌లో పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. మ్యూజిక్ వీడియోలలో అరుదైన జాతుల పాములను ఉపయోగించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. దీంతో వీరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను గురుగ్రామ్ జిల్లా అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ మనోజ్‌ కుమార్‌ రాణా ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్