టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

65చూసినవారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కి లక్నో కెప్టెన్‌గా పూరన్ వ్యవహరించనున్నాడు.
PBKS: ధావన్, బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్, సామ్ కరన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
LSG: డికాక్, రాహుల్, పడిక్కల్, బదోని, పూరన్, స్టోయినిస్, కృనాల్, బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, సిద్ధార్థ్

సంబంధిత పోస్ట్