విజయ్ ‘ది గోట్‌’.. రివ్యూ అండ్ రేటింగ్

558చూసినవారు
విజయ్ ‘ది గోట్‌’.. రివ్యూ అండ్ రేటింగ్
దళపతి విజయ్.. వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌తో తెరకెక్కిన 'ది గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌) ఇవాళ విడుదలైంది. తండ్రీకొడుకులు ఎందుకు శత్రువులుగా మారారు అన్నదే కథ. డిఫెరెంట్ గెటప్స్‌, పాత్రలతో విజయ్ నటించిన తీరు మెప్పించింది. వన్ మ్యాన్ షో కనిపించింది. యాక్షన్ సీన్స్, సాంగ్స్‌లో విజయ్ స్టెప్స్ మెప్పించాయి. ఇతర నటీనటులు పర్వాలేదనిపించారు. సంగీతం, BGM, నిడివి, ఊహించే సీన్స్ కాస్త మైనస్.
రేటింగ్: 2.7

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్