వర్గ పోరాటాలను ఉదృతం చేస్తాం: పల్మాకుల జంగయ్య

85చూసినవారు
వర్గ పోరాటాలను ఉదృతం చేస్తాం: పల్మాకుల జంగయ్య
సీపీఐ ఆధ్వర్యంలో వర్గ పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య పిలుపునిచ్చారు. శనివారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 76వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం గఢీల పాలన, నిజాం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్