దరూర్: వృద్దుడుని తీవ్రంగా గాయపరిచిన కుక్క

69చూసినవారు
దరూర్: వృద్దుడుని తీవ్రంగా గాయపరిచిన కుక్క
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కొండాపూర్ కలాన్ లో శుక్రవారం సాయంత్రం ఆరుబయట కూర్చున్న కేశపల్లి నర్సింలు ( 61 ) అనే వృద్ధున్ని కుక్క కరిచి తీవ్రంగా గాయపరచింది . స్థానికులు తెలిపిన విధంగా ఈ కుక్క గత వారం నుండి పిచ్చి పిచ్చిగా చేస్తుంది అని వాపోయారు. ఈ సంఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్