చినుకు పడితే చిత్తడి చిత్తడిగా గ్రామీణ రోడ్లు

77చూసినవారు
బొంరస్ పేట మండల పరిధిలోని బీటీ రోడ్డు సౌకర్యం లేని గ్రామీణ రోడ్లు చినుకు పడితే చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మెట్లకుంట గ్రామానికి వెళ్లే రోడ్డు, ఏర్పుమల్ల నుండి కాకరవాణి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు గత రెండు రోజులుగా కురిసిన చిరుజల్లులకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

సంబంధిత పోస్ట్