కిషన్ నగర్ లో ఘనంగా కాముని దహనం

75చూసినవారు
ఉమ్మడి మద్దూర్ మండలం కిషన్ నగర్ గ్రామంలో ఆదివారం రాత్రి కాముని దహనాన్ని గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగకు ఒకరోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో భాగంగా గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో కాముని దహనాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్