విధుల్లోకి కొత్త ఉపాధ్యాయులు!!

64చూసినవారు
విధుల్లోకి కొత్త ఉపాధ్యాయులు!!
డీఎస్సీ-2024లో ఎంపికైన ఉపాధ్యాయులు ఈనెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో 31 మంది కొత్త టీచర్లు విధుల్లో చేరారు. వారికి ఎంఈఓ రామ్ రెడ్డి పలు సూచనలు, సలహాలు అందజేశారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. కార్యక్రమంలో పిఆర్టియు అధ్యక్షులు అబ్దుల్ హక్, కార్యదర్శి ప్రతాప్ సింగ్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్