ఏకరూప దుస్తులను పరిశీలించిన కలెక్టర్

594చూసినవారు
పరిగి పట్టణ కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళాశక్తి కుట్టు కేంద్రంలో ఏకరూపా దుస్తులను మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మహిళా శక్తి కుట్టు కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి పాఠశాలల్లో తీసుకున్న కొలతల ఆధారంగా దుస్తులను తయారు చేయాలన్నారు. తయారీలో కూడా నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్