దోమ ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

67చూసినవారు
దోమ ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు
దోమ మండలం ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మను పూజించారు. మహిళలు ఆటపాటతో అలరించారు. ఈ కార్యక్రమం డాక్టర్ రజిత, సిహెచ్ఓ విజయలక్ష్మి, పిహెచ్ఎన్ సుమ, ఆశా వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది అందరూ కలిసి బతుకమ్మ పాటలతో సందడి చేశారు.

సంబంధిత పోస్ట్