పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ కారో బార్ మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుపుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామ కారో బార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలు, పాల్గొన్నారు.