దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

72చూసినవారు
దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కుల్కచర్ల మండల కేంద్రంలో శుక్రవారం సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే టైంపాస్ కు తిరుగుతూ బ్రేక్ డాన్సులు వేస్తున్నారని మాట్లాడటం సరి కాదని కేటీఆర్ తెలంగాణ మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.

సంబంధిత పోస్ట్