చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

79చూసినవారు
చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో గత ఆరు నెలల క్రితం బుసని బాలరాజు అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందడం జరిగింది. అతనికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో శనివారం పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రూ. రెండు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగిరెడ్డి, ఎంపీపీ వైస్ఎంపీపీ మల్లేశం, దోమ సర్పంచ్ రాజిరెడ్డి, గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్