జిల్లా ఉత్తమ ఎంపీఓగా కుల్కచర్ల ఎంపీఓ కరీం

60చూసినవారు
జిల్లా ఉత్తమ ఎంపీఓగా కుల్కచర్ల ఎంపీఓ కరీం
కుల్కచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎం ఏ కరీం జిల్లా ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి చేతుల మీదుగా కుల్కచర్ల ఎంపిఓ కరీం ఉత్తమ జిల్లా ఎంపీఓ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లా ఉత్తమ ఎంపీఓ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్