ఎంపీ ని కలిసిన నాయకులు

58చూసినవారు
ఎంపీ ని కలిసిన నాయకులు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల బిజెపి అధ్యక్షులు రాఘవేందర్ ఆధ్వర్యంలో మండల బిజెపి నాయకులు మంగళవారం హైదరాబాద్ లో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్, నాయకులు వెంకటయ్య, పరందాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్