మహబూబ్ నగర్- తాండూర్ రాకపోకలు ప్రారంభం

84చూసినవారు
మహబూబ్ నగర్- తాండూర్ రాకపోకలు ప్రారంభం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహమ్మదాబాద్ మండలంలోని రామాలయం దగ్గర 167వ జాతీయ రహదారి కోతకు గురైన విషయం తెలిసిందే. దీంతో మహబూబ్ నగర్ - కోస్గి, తాండూర్, పరిగి వైపుకు రాకపోకలు అంతరాయం ఏర్పడటంతో అధికారులు స్పందించి మట్టి వేసి తాత్కాలిక రోడ్డు మరమ్మతులు పూర్తి చేశారు. గురువారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరి కొన్ని రోజుల తర్వాత పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్