స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

83చూసినవారు
స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంశా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్