మహ్మదాబాద్: ఆటపాటలతో నవరాత్రి ఉత్సవాలు

79చూసినవారు
మహ్మదాబాద్ మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆటపాటలతో జోరుగా సాగుతున్నాయి. మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారిని ప్రతినిత్యం ఆలయ అర్చకులు భాస్కర్ శర్మ వివిధ రూపాల్లో సోమవారం అలంకరిస్తున్నారు. అనంతరం మహిళలు ఆలయం ప్రాంగణంలో భక్తి పాటలు, భజన పాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్