వర్షాలు కురవాలని ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు

51చూసినవారు
వర్షాలు కురవాలని ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు
వర్షాలు కురవాలని దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో ఈద్గా వద్ద శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, వర్షం కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు నవాబు పాషా, రఫ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్