అమెరికా పర్యటనకు బయలుదేరిన పరిగి ఎమ్మెల్యే

68చూసినవారు
అమెరికా పర్యటనకు బయలుదేరిన పరిగి ఎమ్మెల్యే
రాష్ట్రానికి నూతన పెట్టుబడులే లక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందంతో కలిసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు శనివారం ఉదయం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. అమెరికాలోని వివిధ పట్టణాలలో పలు పారిశ్రామిక వేత్తలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమావేశం కానున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్