ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా రమేష్ కుమార్

84చూసినవారు
ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా రమేష్ కుమార్
వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి. రమేష్ కుమార్ ఉత్తమ జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, మరింత ఉత్సాహముతో పని చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్