పెద్దవార్వాల్ గ్రామంలో స్వచ్ఛతా హీ కార్యక్రమం

69చూసినవారు
పెద్దవార్వాల్ గ్రామంలో స్వచ్ఛతా హీ కార్యక్రమం
పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం పెద్దవార్వల్ గ్రామంలో శుక్రవారం స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ పి.నరసింహారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్, మెంబర్స్, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్