త్రాగునీరు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తండావాసులు

51చూసినవారు
త్రాగునీరు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తండావాసులు
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలోని అడవి వెంకటాపూర్ గ్రామపంచాయతీ లాల్య నాయక్ తండాలో త్రాగడానికి నీళ్లు లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవటం జరుగుతుందని సోమవారం తెలిపారు. మూడు నెలల నుంచి పట్టించుకునే నాధుడే లేడని స్పెషల్ ఆఫీసర్కు పంచాయతీ సెక్రెటరీకి చెప్పిన పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్