ఆపిల్ తన తాజా ఐఫోన్ 16 లైనప్‌ను ప్రకటించడానికి ముందే ఐఫోన్ 17 ఫోన్‌కు సంబంధించిన లైనప్ ప్లాన్స్ లీకయ్యాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ వేరియంట్లు 8 జీబీ ర్యామ్‌తో ఏ18, లేదంటే ఏ19 బయోనిక్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రొ, ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ 12 జీబీ ర్యామ్, ఏ 19 ప్రొ చిప్‌సెట్‌తో రానున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌లో 24 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉపయోగించనున్నారు.