బసవేశ్వరుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం

66చూసినవారు
బసవేశ్వరుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం
బసవేశ్వరుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ. సమ సమాజ స్థాపనకు కృషి చేసిన బసవేశ్వరుని ఆయన సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్