కాంగ్రెస్ పార్టీతోనే ఇందిరమ్మ రాజ్యం

53చూసినవారు
కాంగ్రెస్ పార్టీతోనే ఇందిరమ్మ రాజ్యం
కాంగ్రెస్ పార్టీతోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం 8వ వార్డు ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో ఇండ్లకు వైట్ పనుల ప్రారంభంతో పాటు రూ. 20లక్షలతో చేపట్టే సైడ్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత ప్రభుత్వం ఇందిరమ్మ, రాజీవ్ కాలనీల అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్