వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం

63చూసినవారు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై రాత్రి 8 గంటల నుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ట్యాగ్స్ :