ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు

553చూసినవారు
ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు, సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉపాధ్యాయులకు సత్య సాయి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీహరి, గ్రామ సర్పంచి లలిత, టిపిసిసి సభ్యులు నరసింహారావు, కార్యదర్శి హంస, జిల్లా జర్నలిజం అధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్