చౌడపూర్ లో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

75చూసినవారు
చౌడపూర్ లో వైయస్సార్ వర్ధంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. చౌడపూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పలువురు నాయకులు ఆయన చేసిన సేవలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమాపతి రెడ్డి,వెంకటేష్,యాదయ్య, హనుమంత్, కృష్ణయ్య,రాములు, బాలరాజ్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్