ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఈసీ

3301చూసినవారు
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఈసీ
ఈసారి ఎన్నికల్లో డబ్బు, శరీర బలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌పై గట్టి నిఘా ఉంటుందన్నారు. కుల, మత విజ్ఞప్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్