VIRAL: ‘అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోకండి’

57చూసినవారు
VIRAL: ‘అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోకండి’
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో స్టోరీ నెట్టింట వైరలవుతోంది. ఓ జంట సంతోషంగా కలిసి ఉన్నప్పుడు, ఆ తర్వాత యువతి తీవ్రంగా గాయపడ్డ ఫోటో షేర్ చేసింది. అందులో.. ‘డియర్ గర్ల్స్.. మీ ఫ్యూచర్ పార్ట్‌నర్‌ని మనసు, వ్యక్తిత్వం చూసి ఎంచుకోండి. కానీ ముఖం, డబ్బు చూసి కాదు.’ క్యాప్షన్ రాశారు. అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోవద్దని, చివరికి బాధపడాల్సి వస్తుందని అర్థమొచ్చేలా ఈ పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు యువకుడిపై మండిపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్