టీటీడీ ఉద్యోగిపై బోర్డ్ మెంబర్ బూతుపురాణం (వీడియో)

65చూసినవారు
AP: టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ బూతులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన తిరుమల కొండపై హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకకు చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేశ్ ఆలయం వెలుపలి నుంచి వెళ్లే సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. దాంతో నరేశ్ ఆగ్రహానికి లోనయ్యారు. టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. బయటకు వెళ్లిపో అంటూ ఫైరయ్యారు. ఇలాంటి వారిని విధుల్లోకి తీసుకోవద్దని అధికారులను సూచించారు.

సంబంధిత పోస్ట్