గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమయ్యేది అప్పుడే

58చూసినవారు
గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమయ్యేది అప్పుడే
AP: బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో విడుదల కానున్నాయి. రాయితీ రుణాల కోసం ఈ జిల్లాల్లో 1.25 లక్షల బీసీ, 45 వేల ఈడబ్ల్యూఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 25లోగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మార్చి 8-12 వరకు ఆయా కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. అదే నెల 17-20వ తేదీ మధ్య లబ్ధిదారులకు చేరుతుంది.

సంబంధిత పోస్ట్