Viral Video: కూర్చుని భయపెడుతున్న అమ్మాయి

61చూసినవారు
కొందరు మహిళలు.. మగవారు కూడా చేయలేని పనులను సైతం చేస్తూ అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి పర్వతంపై కూర్చోవాలని నిర్ణయించుకుంది. అత్యంత ఎత్తైన పర్వతంపైకి ఎక్కిన సదరు యువతి.. మెల్ల మెల్లగా పర్వతం చివర అంచుకు వచ్చి కూర్చుంది. అక్కడి నుంచి కొంచెం కిందకు జరిగినా నేరుగా వచ్చి కొన్ని వందల అడుగుల కిందకు పడిపోయే ప్రమాదం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్