VIRAL VIDEO: ఏంట్రా చిన్నోడా.. అంత పని చేశావు!

567చూసినవారు
ఈ వీడియోలో ఓ పిల్లాడు బ్యాగు తీసుకుని ఇంటి బయట ఉన్న ఆటోలో వేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ల పెంపుడు కుక్క వచ్చి.. పిల్లాడిని బ్యాగు వేయకుండా అడ్డుకుంటుంది. దీంతో బుడ్డోడికి చిర్రెత్తుకొచ్చి.. కుక్క చెవిని పట్టుకుని గట్టిగా కొరికేశాడు. దీంతో ఆ కుక్క నొప్పిని భరించలేక కెవ్వుమని మొరుగుతుంది. ఈ ఘటన చూసి అక్కడే ఉన్న వారు నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్