డబ్బులు ఇవ్వలేదని ఓటర్ల నిరసన (వీడియో)

81చూసినవారు
తెలంగాణలో పలుచోట్ల పార్టీలు తమకు డబ్బులివ్వట్లేదని ఓటర్లు నిరసనకు దిగారు. వరంగల్ లోని 37వ డివిజన్ లో ఓటర్లు ఆందోళన చేపట్టారు. డబ్బులిస్తామని చెప్పి తమ వద్దకు వచ్చేసరికి లేవని అంటున్నారని పేర్కొన్నారు. తమకు వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో నేతల ప్రలోభాలకు లొంగొద్దని పలువురు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్