తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ?

68చూసినవారు
తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ?
తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు అప్పగించనున్నారు. మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది VROలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించనున్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్