తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్..?

75చూసినవారు
తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్..?
రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మంత్రి సీతక్కతో కలిసి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉందని ఆమె పేర్కొన్నారు. దీంతో వ‌రంగ‌ల్ ఇప్పుడు తెలంగాణ రెండో రాజ‌ధానిగా మార‌నుంద‌ని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్