మహిళా కానిస్టేబుల్‌ను వేధించిన పోలీస్ (వీడియో)

63చూసినవారు
యూపీలోని అయోధ్యలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఆమె పని చేసే స్టేషన్‌లోని మరో పోలీస్ కానిస్టేబుల్ వేధించాడు. రోడ్డుపై ఆమె చేతిని పట్టుకుని లాగాడు. అంతేకాకుండా తన బైక్‌పై బలవంతంగా ఆమెను కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాడు. మహిళా కానిస్టేబుల్‌తో ఆ పోలీస్ వ్యవహరించిన శైలి విమర్శలకు తావిస్తోంది. మహిళా పోలీసులకు సైతం రక్షణ లేదనే సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్