ఒంటి కాలుతో ఓ పక్షి జీవన పోరాటం

3744చూసినవారు
ఒంటి కాలుతో ఓ కొంగ పక్షి జీవన పోరాటం చేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని తాడిచర్ల పంచాయతీ పరిధిలోని కాపురం రెవెన్యూ శివారు ప్రాంతాల్లో ఓ కొంగ ఒక ప్రమాదంలో కాలు పూర్తిగా కోల్పోయింది. ఒకే కాలుతో ఆత్మ విశ్వాసం మూట గట్టుకుని ఆ పక్షి చేస్తున్న జీవన పోరాటం చూపరులను నెవ్వెర పరుస్తుది. అంగవైకల్యం ఆగి పొమ్మంటున్న ఆత్మవిశ్వాసంతో బ్రతుకు పోరాటం సాగిస్తు మానసికంగా క్రుృంగి పోతున్న ఎందిరినో విజయ తీరాలకు నడిపించే స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ పక్షి కి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మూట కట్టుకుని విశ్వాసం సన్నగిల్లకుండ ప్రతి ఒక్కరూ బ్రతుకు పోరాటం లో ధైర్యంగా సాగిపోవాలని విజ్ఞప్తి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్