ఫిబ్రవరి 7న హైదరాబాద్లో మహా ప్రదర్శన

56చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గురువారం ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా అంబాల చంద్రమౌళి మాదిగమాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో లక్ష డబ్బులు వేల గొంతుల మహా ప్రదర్శన ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోతుందని తెలియజేశారు. విజయవంతం చేసుకోవడానికి కళాకారుల యాత్ర మహాదేవపూర్ లో ప్రారంభం అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్