ఆశా వర్కర్స్ కు 18 వేల ఫీక్సుడు వేతనం చెల్లించాలి

54చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ కు 18 వేల రూపాయల పిక్సుడు వేతనం ప్రకటించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ సమస్యల సాధన కోసం ఈ నెల 15 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు జాత కార్యక్రమం శుక్రవారం భూపాలపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయం నుండి ఆశాలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్