కాటారం- మేడారం రహదారిపై బొలెరో వాహనం బోల్తా

22033చూసినవారు
కాటారం- మేడారం రహదారిపై బొలెరో వాహనం బోల్తా
మహాముత్తారం మండలం యామన్ పల్లి-నిమ్మగూడెం అటవీ ప్రాంతంలో కాటారం మేడారం రహదారిపై బుధవారం సాయంత్రం బొలెరో వాహనం బోల్తా కొట్టింది. మేడారం వనదేవతల దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకోగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట గ్రామానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్