మేడిగడ్డ బరాజ్ 3వరోజు ఏడీసీపీ సర్వే

80చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బరాజ్లో ప్రవాహపు అంచనా సర్వేను ఏడీసీపీ (అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) సర్వేను పూణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తలు మూడోరోజు కొనసాగించారు. శుక్రవారం బరాజ్లో బోటుకు ఏడీసీపీ మిషన్ తిరుగుతూ ప్రవాహాన్ని అంచనా వేశారు. బరాజ్లో ఎక్కడ ఏవిధంగా ప్రవాహం ఉంది. ఏచోట కోతకు గురైందనే విషయాన్ని తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్