సరస్వతీ పుష్కరాల పనులపై అధికారులతో సమీక్ష

62చూసినవారు
పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9 వ తేదిలలో జరిగే మహ కుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని శుక్రవారం భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మే15 నుండి 26 వరకు జరుగు సరస్వతీ పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుంభాభిషేకానికి సుమారు 10వేల నుండి 20 వేల వరకు భక్తులు వస్తారని అంచనవేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్