సరస్వతి పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

56చూసినవారు
సరస్వతి పుష్కరాల పనుల్లో వేగం పెంచాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్పి కిరణ్ ఖరేతో కలిసి పుష్కరాలు సందర్భంగా చేపడుతున్న పనులపై పంచాయతి రాజ్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య, దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 25 వరకు పుష్కరాల అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్