లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె

79చూసినవారు
భూపాలపల్లి, గణపురం మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 8వ రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. డీజిల్, మెంట నేన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, దీనికి తోడు ఫైనాన్స్, కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు టన్ను బొగ్గు కు రు. 300, బ్రిక్స్ కు రు. 400 పెంచాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్